UPDATE: వ్యక్తి పై దాడి.. సీసీ ఫుటేజ్
HYD: కుషాయిగూడలో పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీసింది. ఓ వ్యక్తి బైక్ పక్కకు జరపాలని కోరడంతో ఇద్దరు యువకులు దాడి చేయగా వ్యక్తికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. ఇద్దరు యువకులు వ్యక్తిపై దాడికి పాల్పడ్డ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. కాగా.. దాడిలో గాయపడ్డ వ్యక్తి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.