VIDEO: అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసుకొస్తాం: MLC

VIDEO: అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసుకొస్తాం: MLC

W.G: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పోవాలంటే వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేసి గెలిచి అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసుకొస్తామని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తెలిపారు. ఇవాళ జమ్మలమడుగు వైసీపీ ఆఫీసులో హృషికేశ్వర రెడ్డి అధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. మనం పోటీలో లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం ప్రజలపై కూడా అమలవుతుందన్నారు.