'ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదు'

'ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదు'

NLR: వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని పెడుతున్న అక్రమ కేసులతో కూటమి ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటు తప్పదని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. కాకాణి గోవర్ధన్ రెడ్డి పై మోపిన అక్రమ మైనింగ్ కేసుతో. జిల్లాలో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారన్నారు.