బీఆర్ఎస్ పార్టీపై ఎమ్మెల్యే రాజేందర్ విమర్శలు

బీఆర్ఎస్ పార్టీపై ఎమ్మెల్యే రాజేందర్ విమర్శలు

WGL: వరంగల్ పశ్చిమ MLA నాయిని రాజేందర్ BRSపై తీవ్ర విమర్శలు చేశారు. ఈనెల 27న జరిగే BRS రజతోత్సవ వేడుకలను అడ్డుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. రెడ్ బుక్, పింకు బుక్ అని తిరుగుతున్న ఆ పార్టీ నేతలను వదిలి పెట్టవద్దని ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ప్రజలను కోరారు. గత పదేళ్లలో BRS చేసిందేమీ లేదన్నారు.