నేడు జిల్లాకు రానున్న మాజీ మంత్రి కేటీఆర్
ADB: జిల్లాలో ఇవాళ మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ముందుగా భైంసా మార్కెట్ యార్డ్‌లో పత్తి రైతులను పరామర్శించి వారి సమస్యలు తెలుసుకుంటారు. అనంతరం రైతులతో సీసీఐ కార్యాలయాలు ముట్టడించే కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో రైతులు, స్థానిక BRS నాయకులు పాల్గొనాలని వారు కోరారు.