సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకు గొప్ప వరం: MLA

సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకు గొప్ప వరం: MLA

ADB: సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకు గొప్ప వరం లాంటిదని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. బోథ్ నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన లబ్ధిదారులకు నేరడిగొండ మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను MLA అనిల్ జాదవ్ పంపిణీ చేశారు. వైద్య ఖర్చుల వివరాలను క్యాంపు కార్యాలయంలో సమర్పించి తద్వారా లబ్ధి పొందాలని ప్రజలకు సూచించారు.