VIDEO: 'ఆర్థిక స్థితిగతుల్ని మార్చేది చదువు మాత్రమే'

VIDEO: 'ఆర్థిక స్థితిగతుల్ని మార్చేది చదువు మాత్రమే'

KMM: పేద కుటుంబ ఆర్థిక స్థితిగతులను మార్చేది కేవలం చదువు మాత్రమేనని ఎమ్మెల్యే రాగమయి అన్నారు. మంగళవారం సత్తుపల్లిలో ఇన్స్పైర్ & ఇగ్నైట్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల మోటివేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. చదువుని స్థిరాస్తిగా భావించి ప్రతి ఒక్కరూ ఉన్నత స్థానాలను అవరోధించాలని చెప్పారు. చదువుకున్న విలువ ప్రపంచంలో దేనికి లేదన్నారు.