'ఆరు గ్యారెంటీల అమలే కాంగ్రెస్ లక్ష్యం'

'ఆరు గ్యారెంటీల  అమలే కాంగ్రెస్ లక్ష్యం'

KNR: పేదల సంక్షేమం కోసం ఆరు గ్యారంటీ అమలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని పెద్దపెల్లి ఎంపీ వంశీ కృష్ణ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం పల్లెల అభివృద్ధిలో ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. మానవ వనరుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు.