VIDEO: నారాయణ స్వామిపై‌ TDP నేతలు ఫైర్

VIDEO: నారాయణ స్వామిపై‌ TDP నేతలు ఫైర్

CTR: మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై ద్వితీయ శ్రేణి TDP నాయకులు సతీష్ ఫైర్ అయ్యారు. ఇందులో భాగంగా 1500 మందికి ఉద్యోగాలు ఇచ్చానని చెబుతున్న నారాయణస్వామి ఎవరికి ఉద్యోగం ఇచ్చారో ఒక్క పేరు చెప్పాలని ప్రశ్నించారు. అనంతరం తన దగ్గర పెన్ను ఉందని అందులో ఇంకు లేదని చెప్పుకున్న నారాయణస్వామి ఉద్యోగాలు ఇచ్చారా అని ప్రశ్నించారు.