రేపు కడప జిల్లాకు రానున్న శ్రీ చరణి
KDP: ఇండియన్ క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీ చరణి రేపు కడపకు రానున్నారు. ఈ మేరకు ఆమె గౌరవార్థం ర్యాలీ, సత్కారం నిర్వహించనున్నారు. ఇందలో భాగంగా రేపు కడపలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి ఏడు రోడ్ల మీదుగా రాజారెడ్డి క్రికెట్ స్టేడియం వరకు భారీ ర్యాలీ ఉంటుందని చెప్పింది. అయితే ఎంపీ మేడా రఘునాథరెడ్డి రూ.10 లక్షల బహుమతి ప్రకటించిన విషయం తెలిసిందే.