భారీ వర్షానికి గోడకూలి గొర్రెలు మృతి

HNK: ఐనవోలు మండలం ఒంటిమామిడి గ్రామంలో భారీ వర్షానికి మంగళవారం తెల్లవారుజామున ఇంటి గోడ కూలి శనిగల బుచ్చయ్య చెందిన గొర్రెల మందపై పడడంతో ఐదు గొర్రెలు మృతి చెందగా ,పలు గొర్రెలకు గాయాలు అయ్యాయని బాధితుడు తెలిపారు. గొర్రెల యజమానికి నష్టం జరిగినందున ప్రభుత్వం ఆదుకుని,నష్ట పరిహారాన్ని చెల్లించాలని గ్రామస్తుల విజ్ఞప్తి చేశారు