ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాల పంపిణీ కార్యక్రమం పూర్తి: ఎంఈవో

ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాల పంపిణీ కార్యక్రమం పూర్తి: ఎంఈవో

ప్రకాశం: మార్కాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు పుస్తకాల పంపిణీ కార్యక్రమం పూర్తి చేసినట్లు ఎంఈవో రామదాసు నాయక్ మంగళవారం తెలిపారు. మండలంలోని సుమారు 90 ప్రభుత్వ పాఠశాలలో టెక్స్‌ట్‌బుక్స్ పంపిణీ చేయడం పూర్తి అయినట్లు తెలిపారు. యూనిఫామ్ బూట్లు నెలాఖరులోపు పంపిణీ చేస్తామన్నారు.