ప్రజావాణికి 103 ఫిర్యాదులు

ప్రజావాణికి 103 ఫిర్యాదులు

NZB: 'ప్రజావాణి' కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన 'ప్రజావాణి' కార్యక్రమానికి 103 ఫిర్యాదులు అందాయి. తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్‌లతో కలిసి ఫిర్యాదులను స్వీకరించారు.