VIDEO: ధర్మపురంలో హై టెన్షన్

VIDEO: ధర్మపురంలో హై టెన్షన్

NLG: మాడుగులపల్లి మండలం ధర్మపురం గ్రామంలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కౌంటింగ్ హాల్ నుంచి గోడ దూకి బ్యాలెట్ పేపర్లు అపహరించారంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. కౌంటింగ్ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఎన్నికల కేంద్రం ఎదుట BRS, కాంగ్రెస్, రెబల్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీస్‌లు భారీగా బలగాలను మోహరించి, గ్రామంలో 144 సెక్షన్ విధించారు.