VIDEO: ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శన

VIDEO: ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శన

SRD: కంగ్టి మండలం తడ్కల్ ZPHS పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇందులో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ.. పది సంవత్సరాల పాఠశాల ప్రయాణంలో ఏర్పడిన వెలకట్టలేని స్నేహాలు, కన్నతండ్రిలా విద్యాబుద్ధులు నేర్పిన గురువులు జీవితాంతం గుర్తుండిపోతాయని అన్నారు.