పల్లె నిద్ర చేసిన బొబ్బిలి రూరల్ సీఐ

పల్లె నిద్ర చేసిన బొబ్బిలి రూరల్ సీఐ

VZM: బొబ్బిలి రూరల్ CI నారాయణరావు, బాడంగి SI తారకేశ్వరరావు బుధవారం రాత్రి బాడంగి మండలం అల్లుపాల్తేరులో పల్లెనిద్ర చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో సమావేశం నిర్వహించి రోడ్డు భద్రత - ప్రమాదాలు నివారణ, గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌, పొక్పో చట్టాలపై అవగాహన కల్పించారు.యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలనన్నారు.మత్తు పదార్దాలు అమ్మిన, వాడిన చర్యలు తీసుకుంటామన్నారు.