ఉచిత ట్రై సైకిళ్ల పంపిణీ

ఉచిత ట్రై సైకిళ్ల పంపిణీ

KMR: కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో వికలాంగులకు చంద్రన్న భరోసా కింద నేడు ఉచిత ట్రై సైకిల్‌లను టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ చంద్రశేఖర్ రెడ్డి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇస్రోజి వాడి గ్రామానికి చెందిన కడారి లింగం, కామారెడ్డి హరిజనవాడకు చెందిన రాజు వీర్ సింగ్, 36 వార్డ్‌కి చెందిన కుమ్మరి సుమలతలకు ఈ వాహనాలను పంపిణీ చేయడం జరిగింది.