రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా జడేజా..?
రాజస్థాన్ రాయల్స్ జట్టు సంజూ శాంసన్‌కు బదులుగా CSK నుంచి జడేజాను ట్రేడ్ డీల్ ద్వారా దక్కించుకున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ డీల్‌లో భాగంగా జట్టు మారడానికి జడేజా RR కెప్టెన్సీని డిమాండ్ చేశాడని సమాచారం. ఇందుకు RR కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే సీజన్‌లో జడేజా RR కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.