జిల్లాలో అగ్నిమాపక కేంద్రాల కొరత..!

జిల్లాలో అగ్నిమాపక కేంద్రాల కొరత..!

అల్లూరి జిల్లాలో అగ్ని ప్రమాదాల నివారణకు అగ్నిమాపక కేంద్రాల కొరత పెద్ద సమస్యగా మారింది. వేసవి వచ్చిందంటే చాలు అగ్ని ప్రమాదాలు రైతులను, సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. పాడేరులో మాత్రమే అగ్నిమాపక కేంద్రం ఉండటంతో సకాలంలో స్పందించలేకపోతున్నారు. మారుమూల ప్రాంతాల్లో మరిన్ని అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు కోరుతున్నారు.