కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసిన కలెక్టర్
NDL: జనగణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలనే ఉద్దేశంతో కలెక్టర్ రాజకుమారి ఇవాళ స్వయంగా తన కుటుంబ వివరాలను నమోదు చేసుకున్నారు. ప్రజలు కూడా http://se.census.gov.in వెబ్‌సైట్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు. ఖచ్చితమైన గణాంకాలు అందించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్యూమరేటర్లు పాల్గొన్నారు.