విగ్రహ ప్రతిష్ఠకు సంజీవ్ ముదిరాజ్‌కు ఆహ్వానం

విగ్రహ ప్రతిష్ఠకు సంజీవ్ ముదిరాజ్‌కు ఆహ్వానం

MBNR: హన్వాడ మండలంలోని లింగన్నపల్లిలో ఈనెల 6 నుంచి 8 వరకు నిర్వహించనున్న అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్‌ను గ్రామ పెద్దలు ఆహ్వానించారు. బుధవారం ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేసి, కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.