VIDEO: 'విద్యాబుద్ధులు నేర్పే గురువులు దైవంతో సమానం'

VIDEO: 'విద్యాబుద్ధులు నేర్పే గురువులు దైవంతో సమానం'

NTR: గురుపూజోత్సవ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గొల్లపూడి కార్యాలయంలో నివాళులర్పించారు. తల్లితండ్రులతోపాటు విద్యాబుద్ధులు నేర్పే గురువును దైవంతో సమానంగా పూజించే సంస్కృతి మన భారతదేశానికి ప్రత్యేకమైనది అని ఆయన పేర్కొన్నారు.