VIDEO: ‘స్వతంత్ర’ సెగ.. పోలీసుల తీరుపై కోడి శిరీష పోరు

VIDEO: ‘స్వతంత్ర’ సెగ.. పోలీసుల తీరుపై కోడి శిరీష పోరు

సూర్యాపేట మున్సిపల్ పోలింగ్‌లో ఖాకీల తీరు వివాదాస్పదమైంది. 25వ వార్డు స్వతంత్ర అభ్యర్థి కోడి శిరీషనులోనికి అనుమతించకుండా పోలీసులు అడ్డుకోవడంతో రణరంగంగా మారింది. ఇతర పార్టీల అభ్యర్థులకు రెడ్ కార్పెట్ పరుస్తూ, తనను మాత్రం నిలువరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. పోలింగ్ కేంద్రం ముందే బైఠాయించి, ‘పోలీసుల వైఖరి నశించాలి’ అంటూ నినదించారు.