నిందితునికి జీవిత ఖైదు

నిందితునికి జీవిత ఖైదు

SRD: హత్య కేసులో నిందితునికి జీవిత ఖైదు, రూ. 3000 జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర సోమవారం తీర్పు ఇచ్చారు. ఉత్తమ రామ యాడ్కేను బాణమతి చేస్తున్నాడని, డబ్బులు ఇవ్వడం లేదని కోపంతో 5-7-2020 రోజున సంజయ్ బండ రాయితో కొత్త బస్టాండ్ సమీపంలో కొట్టి చంపాడు. నేరం రుజువు కావడంతో నిందితునికి జీవిత ఖైదు విధిస్తూ జిల్లా జడ్జి తీర్పు ఇచ్చారు.