ఆల్ ఇండియా ఖోఖో పోటీలకు చంద్రశేఖర్ ఎంపిక

NZB: నిజామాబాద్ జిల్లా వర్నికి చెందిన చంద్ర శేఖర్ రాష్ట్ర పోలీసు ఖోఖో జట్టుకు ఎంపికైనట్లు కోచ్ సాయ్ బాబా తెలిపారు. ప్రస్తుతం చంద్ర శేఖర్ నిజామాబాద్ పోలీసు డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వహిస్తున్నడు. జాతీయ స్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారుడు ఎంపికవడంపై ఖోఖో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.