'వచ్చే నెల 6 నుంచి పది జవాబు పత్రాల మూల్యాంకనం'
GNTR: పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం వచ్చే నెల 6 నుంచి 15 వరకు జరగనున్నట్లు గుంటూరు జిల్లా డీఈవో సలీంబాషా ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకే నల్లచెరువు మహావీర్ జూనియర్ కళాశాలలో వాల్యుయేషన్ కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.