గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్
NGKL: గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక వసతులు సమకూర్చాలని వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిరంతర పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. ఇవాళ కల్వకుర్తి మున్సిపల్ పరిధిలోని జెపి నగర్ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.