15 కోట్ల పాత టెండర్లను ప్రారంభించాలని కలెక్టర్‌కి వినతి

15 కోట్ల పాత టెండర్లను ప్రారంభించాలని కలెక్టర్‌కి వినతి

NRML: పట్టణ అభివృద్ధికై గతంలో మంజూరైన రూ. 15 కోట్ల పనుల టెండర్లను యధావిధిగా కొనసాగించాలని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు ఇవాళ వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర నాయకులు రావుల రామ్‌నాథ్ మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిల్ పాత టెండర్లను రద్దుచేయడం హేయమైన చర్య అన్నారు.