నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ రేపు దోమకొండలో జిల్లా విలువిద్య పోటీలు ప్రారంభం: విలువిద్య అసోసియేషన్ అధ్యక్షుడు తిరుమల గౌడ్
☞ KMR కలెక్టరేట్‌లో నకిలీ నియామక పత్రాలతో IASను అంటూ మహిళ హల్‌చల్
☞ వర్షాల కారణంగా KMRలో వరి కోత యంత్రాలకు పెరిగిన డిమాండ్
☞ ఎల్లారెడ్డి కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో ప్రారంభమైన ఉచిత కంటి వైద్య పరీక్షలు