ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు
➢ సాలూరులో సోయాబిన్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు
➢ శ్రీ రాంసాగర్ ప్రాజెక్ట్ 16 గేట్ల ద్వారా నీటి విడుదల
➢ కమ్మర్‌పల్లిలో ఇందిరాగాంధీకి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు
➢ హైదరాబాద్‌లో రేపు జరగనున్న దళితుల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలి: MRPS