అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ
NRPT: నర్వ మండలంలో అంగన్వాడీ సేవలను బలోపేతం చేయడానికి టీచర్లకు కొత్త స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. మొత్తం 29 ఫోన్లను అధికారులు అందజేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో 14 రకాల వివరాలను ప్రతిరోజూ ఆన్‌లైన్‌లో నమోదు చేయడం తప్పనిసరని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ICDS, CDPO సరోజిని, సూపర్వైజర్ సరస్వతి పాల్గొని ఫోన్లు పంపిణీ చేశారు.