బీఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు
WNP: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సమక్షంలో పెద్దమందడి మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన 200 మంది నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి కండువాలను కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు కేసీఆర్ ని ఓడించి తప్పు చేశామని అభివృద్ధి అంటే కేసీఆర్ అని నమ్మి పార్టీలోకి వస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.