ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: ట్రాఫిక్ ఎస్సై

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: ట్రాఫిక్ ఎస్సై

GDWL: ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని జిల్లా ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు సూచించారు. గురువారం ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల క్షేమం కోసమే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు, డ్రైవింగ్ లైసెన్స్, మరియు హెల్మెట్ తప్పనిసరి చేశామని తెలిపారు. వీటిని మనిషికి గుండెకాయలాంటివిగా ఆయన అభివర్ణించారు.