VIDEO: 'యూనివర్సిటీ సాధన లక్ష్యంగా ముందుకు సాగుదాం'

VIDEO: 'యూనివర్సిటీ సాధన లక్ష్యంగా ముందుకు సాగుదాం'

ADB: యూనివర్సిటీ సాధన లక్ష్యంగా ముందుకు సాగుదామని సాధన సమితి కన్వీనర్ బద్దం పురుషోత్తం రెడ్డి తెలిపారు. సోమవారం డైట్ కళాశాల విద్యార్థులతో సమావేశంలో మాట్లాడుతూ.. యూనివర్సిటీ ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ తొగరి భాస్కర్, సభ్యులు ఎల్మ.శ్రీకాంత్ రెడ్డి, అఫ్సర్ ఖాన్, Dr.ప్రఫుల్ వజే, సతీష్ రెడ్డి పాల్గొన్నారు.