ORR వరకు మంచినీటి డోకా లేకుండా ప్రణాళిక..!

ORR వరకు మంచినీటి డోకా లేకుండా ప్రణాళిక..!

HYD: రాబోయే రెండు సంవత్సరాలలో 300 MGD గోదావరి జలాల అందుబాటులోకి రానున్న నేపథ్యంలో HYD మహానగర అవసరాలు తీరేలా వాటర్ నెట్వర్క్ రూపకల్పనకు జలమండలి కార్యాచరణ సిద్దం చేస్తుంది. ORR వరకు పూర్తిస్థాయిలో తాగునీటిని అందించడంతో పాటు, ఫోర్త్ సిటీ సహా ఇతర అవసరాలు తీర్చేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు.