'కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను బీజేపీ కాపీ కొడుతోంది'

'కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను బీజేపీ కాపీ కొడుతోంది'

NRML: కాంగ్రెస్ ప్రభుత్వ హామీ పథకాలను బీజేపీ కాపీ కొడుతోందని ఏఐసీసీ పరిశీలకులు అజయ్ సింగ్ అన్నారు. సోమవారం సమావేశంలో వారు మాట్లాడుతూ.. పార్టీని సంస్థగతంగా బలోపేతం చేసేందుకు "సంఘటన్ సుజన్ అభియాన్’’ కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు (డీసీసీ) ఎంపిక చేయనున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు.