నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

NTR: మొగల్రాజపురం సెక్షన్, 33కేవీ బృందావన్ విద్యుత్ ఉప కేంద్రం,11 కేవీ ఎలక్రిసిటీ కాలనీ ఫీడర్ పరిధిలో విద్యుత్ మరమ్మత్తులు, నిర్వహణ వల్ల గురువారం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాకు ఉండదని ఈఈ కేవీ కొండలరావు తెలిపారు. పకీర్‌గూడెం రోడ్డు, ఎస్.ఎస్ కన్వెన్షన్, గ్రాండ్ హోటల్, జార్జిపేట, ప్రశాంత్ హాస్పిటల్, డీ అడ్రస్ మాల్ రోడ్డు ప్రాంతాల్లో విద్యుత్ ఉండదని తెలిపారు.