వైసీపీ నేతలకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే

వైసీపీ నేతలకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే

NTR: నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తన క్యాంపు కార్యాలయంలో ఇవాళ మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో గత పాలకులు కూటమి ప్రభుత్వానికి కంగ్రాట్స్ చెప్పినందుకు ధన్యవాదాలు తెలిపారు. అబద్ధాలను ప్రజలు నమ్మరని, అందుకే గత పాలకులకు ప్రజలు కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారని అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని ఆమె పేర్కొన్నారు.