VIDEO: CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
కృష్ణా: మొవ్వ మండలం కోసూరులో లబ్ధిదారులకు CMRF చెక్కులను పామర్రు MLA వర్ల కుమార్ రాజా శుక్రవారం అందజేసారు. కొండపల్లి సుబ్బారావుకి రూ. 73,782వేలు, గోళ్ళ రామకృష్ణకి రూ.1,60,448 లక్షల చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ లింగమనేని రామలింగేశ్వరరావు, కూటమి నాయకులు ఉన్నారు.