మొక్కజొన్న పంటపై నానో DAP పిచ్చికారి చేసుకోవాలి: DAO

మొక్కజొన్న పంటపై నానో DAP పిచ్చికారి చేసుకోవాలి: DAO

KMM: ద్రవ రూపంలో ఉన్న నానో DAPని మొక్కజొన్న పంటపై పిచికారి చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య అన్నారు. బుధవారం కొణిజర్ల మండలం తనికెళ్లలో నానో DAPపై రైతులకు అవగాహన కల్పించారు. మొక్కజొన్న వేసిన 25 రోజుల తర్వాత 15 రోజులకు ఒకసారి పిచికారి చేయడం వల్ల మొక్క ఏపుగా పెరుగుతుందని చెప్పారు. అలాగే మంచి దిగుబడి వస్తుందని పేర్కొన్నారు.