విద్యుత్ షాక్ నుంచి తల్లిని కాపాడిన విద్యార్థి.

విద్యుత్ షాక్ నుంచి  తల్లిని కాపాడిన విద్యార్థి.

W.G: భీమవరం (M) జొన్నలగురువుకు చెందిన ఎన్. దీక్షిత్ MPP స్కూల్‌లో 5వ తరగతి చదువుతున్నాడు. ఇవాళ మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కావడంతో పాఠశాలకు అందరూ విద్యార్థుల పేరెంట్స్ పాఠశాలకు రావడాన్ని గమనించాడు. ఇంటికి వెళ్లి తల్లిని తీసుకురావాలనుకున్నాడు. తల్లి విద్యుత్ షాక్‌కు గురైంది అని గమనించి విద్యుత్ సరఫరాను నిలిపివేశాడు. దీక్షిత్‌ను అందరూ అభినందించారు.