బంగారం మాయం.. కుమారుడే నిందితుడు

బంగారం మాయం.. కుమారుడే నిందితుడు

HYD: నగరంలో కొత్త మంది జల్సాల కోసం చోరీలకు పాల్పడుతున్నారు. మార్చి 29 కంచన్ బాగ్‌లోని MD షరీఫ్ ఇంట్లో 20 తులాల బంగారం చోరీ జరిగింది. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇవాళ నిందితులను అరెస్ట్ చేశారు. షరీష్ కుమారుడు అద్నాన్ షరీష్ స్నేహితులతో కలిసి 4 సార్లు బంగారం చోరీ చేశాడని తెలిపారు. వారి నుంచి 13 తులాల బంగారం, 4 సెల్ ఫోన్‌లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు.