VIDEO: నాట్లు వేసిన జిల్లా కలెక్టర్

VIDEO: నాట్లు వేసిన జిల్లా కలెక్టర్

NTR: ఇబ్రహీంపట్నం గుంటుపల్లి గ్రామంలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ కూలీలతో కలిసి పొలంలో నాట్లు వేశారు. ఈ సంవత్సరంలో ఆఖరి పంట కావడంతో ఇటీవల కురిసిన వర్షాలకు నీరు కూడా పుష్కలంగా ఉంది అని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు.