విశాఖ కలెక్టర్‌కు ఇరాన్ యువతుల వినతి
AP: విశాఖపట్నం జిల్లా కలెక్టరేట్‌ను ఇరాన్ యువతులు సంప్రదించారు. ఇరాన్‌లోని తమ కుటుంబ సమాచారం తెలియడం లేదని పేర్కొన్నారు. ఇరాన్‌కు చెందిన యువతులు విశాఖలో డీ ఫార్మసీ చేస్తున్నారు. అయితే, డీ ఫార్మసీ పూర్తయ్యే వరకు తమకు నివాస సౌకర్యం కల్పించాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో తాము ఇరాన్‌కు వెళ్లే పరిస్థితి లేదన్నారు.