'కూటమి వైఫల్యాలను ప్రజలకు వివరించాలి'

'కూటమి వైఫల్యాలను ప్రజలకు వివరించాలి'

KRNL: కూటమి మోసాలపై వివరించాలని వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి పురుషోత్తం రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం పెద్దకడబూరులో వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మండల ఆత్మీయ సమావేశం జరిగింది. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.