VIDEO: 'యూరియా కొరతపై రైతులు సమన్వయం పాటించాలి'

SKLM: యూరియా కొరతపై రైతు సోదరులు సమన్వయం పాటించాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి విజ్ఞప్తి చేశారు. కరగాం గ్రామంలో రైతులతో ఎమ్మెల్యే సోమవారం సమావేశం నిర్వహించారు. అవసరమైన ఎరువులను సకాలంలో అందజేస్తామని ఎమ్మెల్యే అన్నారు. విదేశాల నుంచి రావాల్సిన ఎరువులు సకాలంలో చేరుకోక ఈ పరిస్థితి ఉత్పన్నమైందన్నారు.