అభయారణ్యం రక్షణ కోసం చర్యలు చేపట్టాలి: ఎంపీ

NDL: నందికొట్కూరులో ఉన్న రోల్లపాడు అభయారణ్య రక్షణ కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కోరారు. సోమవారం లోక్ సభలో ఆమె మాట్లాడుతూ.. రోల్లపాడును ఇంటిగ్రేటెడ్ డెవలమ్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హ్యేబిటేట్ స్కీంలో ప్రధాన ప్రాజెక్టుగా చేర్చి రీడింగ్ కన్సర్వేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీలో గత ప్రభుత్వ నిర్వాకంతో జీరో నిధులు వచ్చాయని తెలిపారు.