త్వరగా నిధులు ఇవ్వండి: MLA

త్వరగా నిధులు ఇవ్వండి: MLA

TPT: ముళ్లపూడి, పాడిపేట, రామాపురం, తనపల్లి వంతెనల పునర్నిర్మాణానికి సహకరించాలని టీటీడీ ఈవో అనిల్ సింఘాల్‌ను బుధవారం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కోరారు. యర్రావారిపాలెం, పాకాల, తిరుపతి రూరల్ మండలాల్లోని ఆలయాలు అభివృద్ధికి కృషి చేయాలన్నారు. తలకోనకు టీటీడీ కేటాయించిన రూ.22కోట్లు త్వరగా విడుదలయ్యే లా చూడాలని విన్నవించారు.