తల్లితో గొడవపడి గంజాయి బిజినెస్.. ఎట్టకేలకు అరెస్ట్

తల్లితో గొడవపడి గంజాయి బిజినెస్.. ఎట్టకేలకు అరెస్ట్

ప్రకాశం: తల్లితో గొడవపడి ఇంటి నుంచి వచ్చిన ఓయువకుడు గంజాయిని విక్రయించేందుకు యత్నిస్తుండగా పోలీసులకు చిక్కిన ఘటన ఒంగోలు రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది. ఒంగోలు జీఆర్పీ సీఐ మౌలా షరీఫ్, ఎస్సై మధుసూదన్ తెలిపిన వివరాల మేరకు తమిళనాడుకు చెందిన తవరాజ రామర్ రైల్వేస్టేషన్ వద్ద ఈగల్ టీమ్‌కు అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో పోలీసులు తమ స్టైల్‌లో విచారణ చేయగా విషయం బయటపడింది.