TGVP నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎసీపీ

TGVP నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎసీపీ

NZB: తెలంగాణ విద్యార్థి పరిషత్ 2025 నూతన క్యాలెండర్ బోధన్ డివిజన్ ఎసీపీ శ్రీనివాస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బోధన్ డివిజన్ ఎసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యార్థుల సంక్షేమానికి మరింత కృషి చేయాలని విద్యార్థులకు ఎటువంటి లోటుపాట్లు ఉన్న అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయాలని తెలిపారు.